: బీసీసీఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ రాజీనామా?
బీసీసీఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ రాజీనామా చేయనున్నారా? గురునాథ్ మెయ్యప్పన్ ఫిక్సింగ్ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది? శ్రీనివాసన్ తీవ్రఒత్తిడిలో ఉన్నారా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే. ఫిక్సింగ్ వ్వవహారంలో స్వయాన శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కోవడంతో శ్రీనివాసన్ రాజీనామా చేయనున్నారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. 2005 నుంచి బీసీసీఐకి అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ పై క్రికెట్ లో ఆరోపణలు రావడం ఇదే తొలిసారి.