: హింసను నిరసిస్తూ మహిళల 'వన్ బిలియన్ రైజింగ్'కార్యక్రమం


నానాటికి మహిళలపై పెరిగిపోతున్న దాడులను, అత్యాచారాలను నిరసిస్తూ చేపట్టిన 'వన్ బిలియన్ రైజింగ్' కార్యక్రమానికి మనదేశంలోనూ విశేష స్పందన కనిపించింది. మన రాష్ట్రంలోనూ మహిళా సంఘాలు ప్రదర్శనలు చేపట్టాయి. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో పార్లమెంటు ఎదుట విద్యార్థినులు పలు కళారూపాల్లో తమ ఆవేదన వెలిబుచ్చనున్నారు. ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 200 దేశాల్లో పలు ఊరేగింపులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు

  • Loading...

More Telugu News