: ఇంటర్ ప్రశ్నాపత్రంతో తుర్రుమన్న విద్యార్థి
ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి అది పూర్తికాకుండానే, ప్రశ్నా పత్రంతో తుర్రుమన్నాడు. కర్నూలులోని నారాయణ కళాశాలలో ఈ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.