: రైల్వేలో అవినీతి చూస్తే కాల్ చేసేయండి


దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అక్రమాలు, అవినీతి, అవకతవకలు మనకంట పడితే ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయక్కర్లేదు. అక్రమాలకు సంబంధించి ఎటువంటి సమాచారమైనా 9701370053 నెంబర్ కు ఫోన్ చేసి చెప్పవచ్చని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి సాంబశివరావు తెలిపారు. ఈ నెంబర్ కు ఎస్ఎంఎస్ కూడా పంపవచ్చన్నారు. కేవలం ఈ నెంబర్ కు వచ్చిన ఫిర్యాదులనే అధికారికంగా నమోదు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News