: బాబుకు వైద్య పరీక్షలు, పాదయాత్రకు బ్రేక్
గుంటూరు జిల్లా కొలకలూరులో పాదయాత్ర సందర్భంగా ఓ సభలో జారిపడపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకుంటున్న సమయంలో వేదికకు ఏర్పాటు చేసిన మెట్లు కూలడంతో బాబు తూలి పడబోయారు. పక్కనే ఉన్న భద్రత సిబ్బంది చురుగ్గా స్పందించి, బాబును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
అయితే కాలు బెణికినట్టు అనిపించడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. బస్సులోనే చంద్రబా