: గీతం వర్సిటీకి ఆ అర్హత లేదు


గీతం యూనివర్సిటీ దూరవిద్యలో అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ), పో్స్టు గ్రాడ్యుయేషన్(పీజీ) డిప్లొమా కోర్సులు నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రెండునెలల కిందట మార్చి 23న గీతం యూనివర్సిటీ రిజిష్ట్రారుకు ఉన్నత విద్యాశాఖా ముఖ్యకార్యదర్శి రాసిన లేఖ (14473/యూఈఐ/ఏ1/2012-2) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(యూజీసీ) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(డెక్) జాయింట్ ఆమోదం లేకుండా గీతం యూనివర్సిటీ దూరవిద్య కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News