: 8,9 వ తేదీలలో చేప ప్రసాదం
ఈ ఏడాది చేప ప్రసాదం జూన్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ రిజ్వీ వెల్లడించారు. తొక్కిసలాటకు అవకాశం లేకుండా 32 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉబ్బస వ్యాధి నయం కావడానికి బత్తిన సోదరులు ఏళ్ల తరబడి స్వచ్ఛందంగా ఉచిత చేప ప్రసాదం పంపీణీ చేస్తున్న విషయం తెలిసిందే.