: పారిపోతూ దొరికిపోయిన క్రికెట్ బుకీ
ముంబైకి చెందిన క్రికెట్ బుకీ మహ్మద్ యాయీ పారిపోయేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. ముంబై నుంచి హైదరాబాద్ కు చేరుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు ఈ ఉదయం అతడిని అరెస్ట్ చేశారు.