: జాతీయ భద్రతా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన


హర్యానాలోని గుర్గావ్ లో జాతీయ భద్రతా విశ్వవిద్యాలయానికి ప్రధాని ఈ రోజు శంకుస్థాపన చేసారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉంటే ఎదుర్కోవడానికి మన రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉందని మన్మొహన్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెబుతూ, పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 5 కిలోల ఆహార ధాన్యాలు అందించనున్నట్టు తెలియజేశారు. ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఆహార భద్రత బిల్లు ఆమోదింపజేసేందుకు తమతో ప్రతిపక్షాలు కలిసి రావాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News