: జగన్ ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ కే నష్టం: శంకర్రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి దారుణంగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మధ్య విభేదాలతో పార్టీ కేడర్ డీలా పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులను తక్షణమే తప్పించాలని డిమాండ్ చేసిన ఆయన, జగన్ ను అదేపనిగా టార్గెట్ చేస్తే కాంగ్రెస్ కే నష్టమని తెలిపారు.