: కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యమ సమయంలో జిల్లాలో రేగిన హింసపై వందల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో భావోద్వేగాలు అదుపుతప్పిన నేపధ్యంలో జరిగిన ఘటనలే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా ఉద్యమకారులు దాడులకు పాల్పడలేదని పేర్కొంటూ కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది.