: అధిష్ఠానం ఆదేశాలతోనే మంత్రుల రాజీనామా: రాయపాటి


మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి పార్టీ అధిష్ఠానం ఆదేశించడం వల్లే రాజీనామా చేశారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులపై కూడా తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News