: ఇక బొత్సకు ఒకే పదవి?
ఇప్పటిదాకా అటు మంత్రి పదవి, ఇటు పీసీసీ అధ్యక్ష పదవి నిర్వహిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్న బొత్స సత్యనారాయణ ఇక ఒకే పదవికి పరిమితం కానున్నారు. 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అని రాహుల్ గాంధీ నూతన సిద్ధాంతాన్ని తెరమీదికి తేవడంతో ఏదో ఒక పదవినే తేల్చుకోవాల్సిన పరిస్థితి బొత్సకు ఏర్పడింది.
రేపు ఢిల్లీలో రాహుల్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, సీఎల్పీ నాయకులూ భేటీ అవనున్నారు. ఈ సమావేశంలో 'ఒకే పదవి' ప్రతిపాదనకు బొత్సతోనే శ్రీకా