: కేంద్ర మంత్రి, ఎంపీలపై నాన్ బెయిలబుల్ వారెంట్


కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఎంపీ రాజయ్యలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఉప ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించినందుకు కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. స్టేషన్ ఘన్ పూర్ లో ప్రార్థనామందిరంలో ప్రచారం నిర్వహించారన్న అభియోగంపై నమోదైన కేసు విచారణకు గైర్హాజరైనందుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News