: కేసీఆర్, హరీష్ రావులపై సీబీఐ విచారణ చెయ్యాలి: సమైక్యాంధ్ర జేఏసీ
ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లు, దందాలకు పాల్పడ్డ కేసీఆర్, హరీష్ రావులపై సీబీఐ విచారణ చేపట్టాలని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కే టీ రామారావులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఉన్న సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేసారు.