: ధాన్యం నిల్వకేంద్రాలపై దాడి 15 వేల బస్తాలు సీజ్
ఆహార ధాన్యాలు సరిపడా లేక బియ్యం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పంట చేతికి రాక తినేందుకు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు రైతు, కూలీలు. మరో వైపు ధాన్యం వ్వాపారులు బస్తాలకు బస్తాలు అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ లోటు చూపిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక సంఘం లో విజిలెన్స్ సీఐ వంశీధర్ ఈ కేంద్రాలపై దాడి చేసి 15 వేల బస్తాలను సీజ్ చేసారు.