: అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం


అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం హైదరాబాద్ లోని ఇమ్లిబన్ పార్క్ లో ఘనంగా జరిగింది. జీవవైవిధ్య సూచీలో హైదరాబాద్ నగరం గత ఆరు నెలల్లో 20 పాయింట్ల వృద్ధి సాధించిందని దీంతో 39 పాయింట్ల నుంచి 59 పాయింట్లకు పెరిగిందని జీహెచ్ఎంసీ కమీషనర్ కృష్ణ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో జంటనగరాల్లో 15 పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా సహకరించాలని మేయర్ మాజిద్ కోరారు.

  • Loading...

More Telugu News