: మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షా పలితాలను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఫలితాల కోసం యూనివర్సీటీ వెబ్ సైట్ http://ntruhs.ap.nic.in/ ను సంప్రదించవచ్చు.