: ఇంటికి చేరిన ఇమ్రాన్ ఖాన్


తెహ్రికే ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, ఖనూమ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మే 7 న జరిగిన ఎన్నికల ప్రమాదంలో గాయపడ్డ ఖాన్ వెన్నుకు తీవ్రగాయమైంది. దీంతో మంచానికి పరిమితమైన ఆయన అత్యాధునిక చికిత్స తీసుకుని నేడు ఇంటికి చేరారు. గాయం ఇంకా పూర్తిగా నయమవనందున ఇంటిదగ్గర వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News