: ట్విట్టెర్ కే ఓటేస్తున్న అమెరికా టీనేజర్లు!
అమెరికా టీనేజర్లు ఇప్పుడు ఎక్కువ సమయం ట్విట్టర్లోనే గడుపుతున్నారట. ఉండడానికి ఫేస్ బుక్ ఖాతాలున్నా, వారి చాయిస్ ట్విట్టర్ గా మారిందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనికి వారు చెప్పే కారణాలు ఏమంటే.. ఫేస్ బుక్ లో అందరూ పెద్ద వయసు వాళ్లే. పేరెంట్స్, అంకుల్స్. పైగా నిజాలు తక్కువ, డ్రామాలెక్కువ. దానికంటే ట్విట్టరే బెటర్ అని అంటున్నారు. అందుకే 2011, 12 సంవత్సరాలలో అక్కడ టీనేజర్ల ట్విట్టర్ వినియోగం రెండింతలు పెరిగిపోయింది.