: ఫిక్సింగ్ సొమ్ముతో ఖరీదైన ఫోన్లు, డ్రెస్ లు
స్పాట్ ఫిక్సింగ్ ద్వారా వచ్చిన సొమ్ముతో క్రికెటర్ శ్రీశాంత్ 2 లక్షల రూపాయలు పెట్టి డ్రెస్ లు కొనుగోలు చేశాడట. ఇక స్నేహితుల కోసం ఖరీదైన సెల్ ఫోన్లూ కొన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా జైపూర్ లోని శ్రీశాంత్ స్నేహితుడి ఇంటి నుంచి బ్లాక్ బెర్రీ జెడ్10 ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.