: కాంగ్రెస్ ఫ్లెక్సీలలో చిరు లేకపోవడం విచారకరం: దానం
నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ కోట్ల విజయబాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కేంద్రమంత్రి చిరంజీవి ఫొటో లేదు. దీనిపై మంత్రి దానం నాగేందర్ విచారం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తానన్నారు.