: ఎరవాడ జైలుకు మారిన సంజయ్ దత్


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. ఈ తెల్లవారు జామున అత్యంత భద్రత మధ్య తరలించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News