: చిరంజీవి మళ్ళీ నటిస్తే.. నేనే డ్యాన్స్ డైరక్షన్ చేస్తా: లారెన్స్


ప్రముఖ దక్షిణాది కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమాన్ని చాటుకున్నాడు. చిరంజీవి మళ్ళీ నటిస్తే తానే నృత్య దర్శకత్వం వహిస్తానని చెబుతున్నాడు. లారెన్స్ నేడు కర్ణాటకలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంజనాద్రి పర్వతం వద్ద మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి 150వ సినిమాకు కొరియోగ్రఫీ చేయాలని ఉందంటూ తన మనసులో మాట వెల్లడించాడు.

  • Loading...

More Telugu News