: ఐపీఎల్ నుంచి తప్పుకున్న పుణే ఫ్రాంచైజీ


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పుణే వారియర్స్ ఇండియా జట్టు ఇక కనిపించదు. పుణే జట్టుకు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తోన్న సహారా గ్రూప్ నిధుల కొరతతో కుప్పకూలింది. ఈనేపథ్యంలో సహారా బ్యాంకు గ్యారెంటీని జప్తు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సహారా యాజమాన్యం తాజా సీజన్ కు సంబంధించిన నగదు చెల్లించికపోవడమే బీసీసీఐ తీవ్ర నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. పుణే జట్టు ఐపీఎల్ లో రెండు సీజన్ల పాటు పాల్గొంది. ఈ సీజన్ లో పుణే జట్టు ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

  • Loading...

More Telugu News