: కెవిన్ కేర్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అశ్విన్
ఆహార పదార్ధాల తయారీ సంస్థ కెవిన్ కేర్ కు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. కెవిన్ కేర్ తయారు చేసే పాల ఉత్పత్తులను రవిచంద్రన్ అశ్విన్ ప్రమోట్ చేస్తారు. ప్రస్తుతం అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇంగ్లాండ్, వేల్స్ లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు ఎంపికయ్యాడు.