: చెన్నైలో మరో బుకీ అరెస్ట్ 21-05-2013 Tue 11:36 | ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఈ రోజు మరో బుకీ దొరికిపోయాడు. చెన్నైలో ప్రశాంత్ అనే బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.