: చంద్రబాబు పాదయాత్రతో ఢిల్లీలో ప్రకంపనలు: ట్విట్టర్లో లోకేష్


ఇక్కడ చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే... అక్కడ ఢిల్లీలో ప్రకంపనలు వస్తున్నాయని నారా లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కేంద్రం హామీలు గుప్పిస్తోందని ఎద్దేవా చేసారు. తొలుత చంద్రబాబు పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరగానే నగదు బదిలీ పథకం ప్రకటించారని, 2000 కి.మీ రికార్డు అధిగమించగానే రుణ మాఫీ అంటున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News