: అహోబిలం మఠం 46వ పీఠాధిపతి పట్టాభిషేకం


అహోబిలం మఠం 46వ పీఠాధిపతి పట్టాభిషేకం ఈ నెల 23 న తమిళనాడు శ్రీరంగంలో నిర్వహించనున్నారు. 45 వ పీఠాధిపతి ఆదివారం శివైక్యం చెందడంతో వారి స్థానంలో 46 వ పీఠాధిపతిగా శ్రీవన్ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ పట్టాభిషిక్తుడు కానున్నారు. పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ మేనేజర్ నరసయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News