: కర్నూలు జిల్లాలో పేకాటరాయుళ్ళ అరెస్ట్, రూ. 20 లక్షలు స్వాధీనం


కర్నూల్ జిల్లా బుధవార పేట లో పేకాట శిబిరాలపై పోలీసులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పేకాట రాయుళ్ళు పట్టుబడ్డారు. మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 20 లక్షల  నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News