: సుదిర్మన్ కప్ లో ముగిసిన భారత పోరాటం
సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత జట్టు పోరాటం ముగిసింది. ఇండోనేషియా చేతిలో 1-4 తేడాతో ఓటమి చవి చూసిన భారత జట్టు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొత్తం 5 మ్యాచ్ లు రౌండ్ రాబిన్ పద్దతిలో సాగిన టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఓడి టీమిండియా ఇంటి బాట పట్టింది.