: బుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'ఈగ'


తెలుగు సినీ చరిత్రలో సాంకేతిక విప్లవం రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' సినిమా. ఇంతకు ముందే ఎన్నో ఘనతల్ని దక్కించుకున్న 'ఈగ' తాజాగా బూసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నారు. దక్షణ కొరియాలో బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 3 నుంచి 12 వరకూ జరగనుంది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో విజయవంతగా అందర్నీ అలరిస్తూ ఎగిరిన 'ఈగ' ఈసారి కొరియాను చుట్టిరానుంది.

  • Loading...

More Telugu News