: శ్వేత సౌధాన్ని సందర్శించిన మయన్మార్ అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడి అధికార భవనం శ్వేతసౌధంలోకి తొలిసారిగా అతివాద ముస్లిం దేశాధ్యక్షుడు అతిథిగా వెళ్ళి చరిత్ర సృష్టించారు. 47 ఏళ్ళ చరిత్రలో ఒక మయన్మార్ నేత శ్వేతసౌధాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు ఒబామా, మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్ కి ఆతిథ్యిం ఇవ్వడాన్ని ఆ దేశంలోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసాయి.