: మార్కెట్ లో కొత్త శాంసంగ్ మోడల్ మెబైల్ ఫోన్


మొబైల్ ఫోన్లలో సరికొత్త విప్లవం తీసుకొచ్చిన శాంసంగ్ కంపెనీ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో పేరుతో వస్తున్న ఈ ఫోన్ ధర 17 వేల 290 రూపాయలు ఉంటుందని తెలిపింది. 4.7 అంగుళాల డిస్ ప్లేతో డ్యుయల్ సిమ్ సదుపాయం ఉంటుంది. అలాగే అత్యాధునిక ఆండ్రాయిడ్ 4.1.2(జెల్లీబీన్)ఆపరేటింగ్ సిస్టమ్, 5 మెగా పిక్సల్ కెమేరా, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ సదుపాయాలతో గెలాక్సీ గ్రాండ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News