: ముఖ్యమంత్రిపై ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్రాలను అసభ్యంగా పెట్టి, వాటిని హేళన చేస్తూ కామెంట్లు రాశారంటూ ఓ వ్యక్తిపై హైదరాబాదు సీసీఎస్ లో కేసు నమోదైంది. ఈ చిత్రాలను ఫేస్ బుక్ లో పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.