: మంత్రుల ఉసురుపోసుకుంటున్న జగన్: ఆనం
జగన్ అవినీతి దాహానికి మంత్రులు సబిత, ధర్మాన బలిపశువులుగా మారారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ధర్మాన, సబిత కళంకితులు కారని చెప్పారు. వైఎస్ అడుగులో అడుగు వేసిన పాపానికి మంత్రులు, ఐఏఎస్ అధికారులను జైలుకు పంపించి జగన్ వారి ఉసురు పోసుకుంటున్నారని మండి పడ్డారు.