: అవినీతి మంత్రులను తొలగించాలి : బాబు


కళంకిత మంత్రులను పదవులనుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ బృందం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తక్షణం బర్తరఫ్ చెయ్యాలని వినతిపత్రం సమర్పించారు. మరో వైపు వార్ని తొలగించాలంటూ టీడీపీ నేతలు హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఆందోళకు దిగారు. అవినీతి మంత్రులు స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్ చేసారు.

  • Loading...

More Telugu News