: సింహాచలం ఆలయం సూపరింటెండెంట్ పై వేటు 20-05-2013 Mon 11:04 | గోశాల నుంచి కోడెదూడలు అక్రమంగా తరలడంపై సింహాచల ఆలయం ఈవో రామచంద్రమోహన్ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపరింటెండెంట్ గోపీనాథ్ ను సస్పెండ్ చేశారు.