: అప్పన్న చందనం విక్రయాలు 20-05-2013 Mon 10:26 | సింహాచలం నారసింహుని విగ్రహం నుంచి తొలగించిన చందనాన్ని భక్తుల కోసం నేటి నుంచి విక్రయించడం ప్రారంభించారు. రోజుకి 500 పాకెట్లను మాత్రమే విక్రయిస్తామని అధికారులు తెలిపారు.