: 'నీలం' చిత్రంతో పోస్టల్ కవర్.. శత జయంతి వేడుకలు ప్రారంభం


మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంత్యుత్సవాలు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి చిత్రంతో కూడిన పోస్టల్ కవర్ ను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా సహాయ మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోనూ సంజీవరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News