Andhra Pradesh: విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూఇయర్: ఏపీ సీఎం జగన్

  • ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన జగన్
  • ఈ సంవత్సరం మంచి జరగాలి
  • రాష్ట్రానికి, ప్రజలకు అద్భుతమైన ఇయర్ గా ఉండాలి

ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూఇయర్. ఈ సంవత్సరం మంచి జరగాలని, రాష్ట్రానికి, ప్రజలకు ఈ సంవత్సరం అద్భుతమైన ఇయర్ గా ఉండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నా’ అని అన్నారు.

More Telugu News