: ప్రధానికి ఒబామా ఆహ్వానం


ప్రధాని మన్మోహన్ సింగ్ ను అమెరికాకు రావాలంటూ ఆ దేశాధ్యక్షుడు ఒబామా ఆహ్వానం పలికారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనాలని కోరారు. ఇందుకు ప్రధాని సరేనన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల కొద్దిగా స్తబ్దుగా మారిన నేపథ్యంలో ఒబామా ప్రధానిని ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని పర్యటన సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఉండవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News