: ఒకరిద్దరి వల్ల క్రికెట్ కు చెడ్డపేరు: దీపికా పదుకునే


స్పాట్ ఫిక్సింగ్ జరగడం విచారకరమని నటి దీపికా పదుకునే వ్యాఖ్యానించింది. ఈ ఘటన సిగ్గు చేటన్నారు. ఒకరిద్దరు తప్పు చేయడం వల్ల మొత్తం క్రికెట్ కే చెడ్డ పేరొస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News