: కుట్రతోనే రఘునందన్ మాట్లాడుతున్నారు
తెలంగాణా ఉద్యమాన్ని బలహీన పరచాలన్న కుట్రతోనే రఘునందన్ రావుతో అసత్యాలు మాట్లాడిస్తున్నారని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రఘునందన్ తో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కూడా గతంలో ఇలాగే టీఆర్ఎస్ ను చీల్చాలని చూసారని, ఆంధ్ర నాయకుల, సంపన్నుల కుట్రలో భాగమే తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఆరోపణలని ఈటెల మండిపడ్డారు.