: అమ్మాయిలు బెస్ట్ గురూ!


అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా విద్యలో అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పదవ తరగతి మొదలుకుని సివిల్స్ వరకూ అన్ని పరీక్షల్లో అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. ఐదేళ్ళుగా ఎక్కువ పరీక్షల్లో టాపర్లుగా అమ్మాయిలే నిలుస్తుండగా, గత నాలుగేళ్ళుగా అబ్బాయిల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నది కూడా అమ్మాయిలే కావడం గమనార్హం. మరో వైపు అన్ని రకాల వివక్షలు, పరిమితులను తట్టుకుని మంచి ఫలితాలు రాబడుతున్నది అమ్మాయిలే అని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఏకాగ్రత చూపడంలోనూ పట్టుదల ప్రదర్శించడంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News