: జగన్ కోసం కార్యకర్తలు కసిగా పనిచేస్తున్నారు: గట్టు


వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి గట్టు రామచంద్రరావు మరోసారి జగన్ ను నోరారా కీర్తించారు. జగన్ జైలుకెళ్లాక కార్యకర్తలు కసిగా పనిచేస్తున్నారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జగన్ తరఫున ప్రజలే పోరాడుతున్నారని, త్వరలోనే జగన్ జైలు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గట్టు మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News