: అమెరికాలో రెండు రైళ్ళు ఢీ


అమెరికాలోని కనెక్టికట్ లో రెండు ఉత్తర మెట్రో రైళ్ళు ఢీ కొన్నాయి. న్యూయార్క్ నుంచి వస్తున్న ఒక రైలు ... పట్టాలు తప్పి మరో రైలును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News