: బిలియనీర్ నెం.1గా మైక్రోసాఫ్ట్ అధిపతి


ఆరేళ్ళ అనంతరం ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానాన్ని మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ తిరిగి స్వంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్ వన్ గా అవతరించారు. గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ షేర్ల విలువ పుంజుకోవడంతో గేట్స్ సంపద 72.7 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా, 2007లో మెక్సికో దిగ్గజం కార్లోస్ స్లిమ్ .. గేట్స్ ను వెనక్కినెట్టి అత్యంత ధనవంతుడిగా మొదటిస్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News