: తల గోడకేసి కొట్టిన టీచర్.. విద్యార్ధి మృతి


ఏమ్రా... బుడంకాయ్ బాలరాజ్.. నకరాలు చేస్తే తల గోడకేసి కొట్టి సంపేస్తా... అన్న శ్రీహరి డైలాగులు తెలుసో తెలీదో కానీ, ఆ టీచర్ అక్షరాల అలాగే చేసింది. కోల్ కతాలోని దక్షిణ 24 పరగణా జిల్లాల్లో మే 1 న తరగతి గదిలో పుస్తకాల సంచీ అస్తవ్యస్తంగా పడేసినందుకు ఆ టీచర్ విద్యార్థి తలను గోడకేసి కొట్టగా, తీవ్ర గాయాలయిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్న తప్పుకు కఠిన శిక్షవిధించిన టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News