: కేన్స్ లో సోనమ్ కపూర్ సందడి


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో రెండో రోజు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సందడి చేసింది. గత ఏడాది స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ప్రివ్యూ సందర్భంగా సోనమ్ తండ్రి అనిల్ కపూర్ సందడి చేయాగా, ఈసారి యంగ్ అండ్ బ్యూటిఫుల్ సినిమా ప్రివ్యూ సందర్భంగా సోనమ్ పువ్వుల ప్రింటెడ్ దుస్తుల్లో హొయలొలికించి అలరించింది. సోనమ్ తో పాటూ స్లమ్ డాగ్ మిలియనీర్ నటి ఫ్రీదా పింటో, హ్యారీ పోటర్ నటి ఎమ్మా వాట్సన్ అందర్నీ ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News